Hyderabad: గంజాయి తాగించి..
On
బాలికపై రౌడీషీటర్ల గ్యాంగ్‌రేప్
హైదరాబాద్: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలికకు ముగ్గురు రౌడీషీటర్లు బలవంతంగా గంజాయి తాగించారు. ఆమె మత్తులో ఉండగానే అత్యాచారానికి పాల్పడి వదిలేసి పోయారు. ప్రస్తుతం బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:
