Assembly Budget Session: 26 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం

23న శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 
హైదరాబాద్‌: ఈ నెల 26న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. తొలుత గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 23వ తేదీన శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి దాదాపు 10–15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది.

8

Tags: